Nalgonda ACB Surprise attack Raid : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో ఏసీబీ మెరుపుదాడి, రూ. 35 వేలతో ‘రె డ్ హ్యాండెడ్’గా పట్టుబడ్డ డిప్యూ టీ ఇన్‌స్పెక్టర్
Nalgonda ACB Surprise attack Raid : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల పర్వం ఎంతకీ తగ్గడం లేదు. సా మాన్యుల అవసరాన్ని ఆసరాగా చేసు కు ని అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్న అధికారులు వరు సగా ఏసీబీ వ లలో చిక్కుతున్నారు. తాజాగా, నల్గొండ ఆ ర్డీఓ (RDO) కా ర్యాలయంలోని సర్వే మరియు భూ రికార్డు ల విభాగం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ (DI) జి. పవన్ కుమార్ లం చం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయ్యా రు....