Nalgonda Big Breking : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో అక్రమంగా 28 గోవులను తరలిస్తున్న కంటైనర్ పట్టివేత
Nalgonda Big Breking : ప్రజా దీవెన,నల్లగొండ క్రైమ్: నల్ల గొండ జిల్లాలో అక్రమంగా గోవుల ను తరలిస్తున్న క్రమంలో నల్గొండ యువకులు డీసీఎం వెహికల్ అయినటువంటి తమిళనాడు నెంబ ర్ ప్లేట్ కలిగిన 18 బి.ఎం 12 17 లో సుమారు 20 ఎద్దులు, ఆవు లు ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూ రు కి చెందిన వ్యక్తి సూర్యాపేట మార్కేట్ లో కొనుగోలు చేసిన వాటి ని హైదరాబాద్ కి తరలిస్తు న్న ట్లు సమాచారం.ఇదే విషయమై భజ రంగ్ దళ్...