Nalgonda BJP ringroad allegations : నల్లగొండలో మట్టిమాఫియాపై బీజే పీ నిరసన, దిష్టిబొమ్మ దగ్దం 

Nalgonda BJP ringroad allegations : ప్రజా దీవెన, న ల్లగొండ టౌన్: నల్ల గొండ పట్టణంలో కేంద్ర ప్రభుత్వ నిధుల తో నిర్మాణంలో ఉన్న బై పా స్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్‌లో భారీ అ వకతవకలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డా.నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి మాఫి యాపై ఘాటైన నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సంద ర్భంగా మట్టి మాఫియాకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దహనం చేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...