Nalgonda brs formation day : నల్లగొండ టిఆర్ఎస్ నేతల ఉద్ఘా టన, కెసిఆర్ హయాంలోనే తెలం గాణ రాష్ట్రoకు ఎనలేని తేజస్సు
Nalgonda brs formation day : ప్రజా దీవెన, నల్ల గొం డ: నల్లగొండ లో ఘనంగా బిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు సోమవారం నల్లగొండ జి ల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ అ భివృద్ధి కి కేసీఆర్ కృషే కారణమని నాయకులు ఉ ద్ఘాటిం చారు. తెలంగాణ ప్ర జల ఆత్మగౌరవ చిహ్నం, రాష్ట్రాన్ని దే శంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన 'భారత రాష్ట్ర స మితి' (బి ఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవం నల్లగొండ...