Nalgonda BRS raises Grain Frauds : రైతుల పక్షాన బిఆర్ఎస్ పోరు మార్గం, కలెక్టర్ కు ధాన్యo అక్ర మాలపై లిఖితపూర్వక ఫిర్యాదు

Nalgonda BRS raises Grain Frauds : ప్రజా దీవె న, నల్లగొండ: అన్నదాత లను నిలువునా ముంచుతున్న ధా న్యo సేకరణ అక్రమాలపై నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పోరు మార్గం ఎంచుకున్నారు. ఐకేపీ కేంద్రాల్లో జరుగు తోన్న మాయాజాలాన్ని ఆధారాలతో సహా గురిపెట్టి, రైతుల తరఫున కలెక్టరేట్‌లో గళమెత్తారు. బుధ వారం నల్లగొండ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలిసి అక్ర మార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా అన్ని సా క్ష్యాధారా లను కలెక్టర్ ముందు ఉం చారు. తక్షణమే...