Nalgonda BRS raithu Mahadharna : నల్లగొండ బిఆర్ఎస్ ‘మహాసంగ్రా మం’, రైతు వ్యతిరేక విధానాలపై ముక్తకంఠంతో గళమెత్తిన నేతలు 

Nalgonda BRS raithu Mahadharna : ప్రజా దీవెన, నల్లగొండ:నల్లగొండ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వేదికగా కాం గ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై మాజీ ఎమ్మెల్యే కం చర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రైతు మహాధర్నా కే వలం ఒక నిరస నలా కాకుండా, బీఆర్ఎస్ (BRS) రాబోయే కా లంలో పవర్‌లోకి రావ డానికి గల స్పష్టమైన పొలిటికల్ అ జెండాను చాటిచెప్పిందని చెప్ప వచ్చు. ఈ ధర్నాలో మా జీ మంత్రి జగదీష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఆర్ఎస్...