Nalgonda brutal murder case : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో దారుణహత్య, భార్యాభర్తల్లో గొడవల నే పథ్యంలో ఘాతుకం ?
Nalgonda brutal murder case : ప్రజా దీవెన,నల్లగొండ క్రైమ్: న:ల్లగొండ జిల్లా కేంద్రంలోని చైత న్యపురిలో దారుణ హత్య కలకలం రేపింది. అంతర్‌కుల వివాహం చేసుకున్న బం టు వెంకటేశ్వ ర్లు (37) అనే యువకుడు హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కుటుంబకలహాలుఈ ఘటనకు కారణ మై ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి.స్థానికుల కథనం ప్రకా రం.. వెంకటేశ్వర్లు, ఆయన భార్య మధ్య గత కొన్ని రో జులుగా గొడవలు జరుగుతున్న ట్లు తెలుస్తోంది. ఈ నేప థ్యంలో భార్య...