Nalgonda collecter Alternative Crops : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీల్, రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలి
Nalgonda collecter Alternative Crops : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజా పా ల న ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భా గంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 4 నుండి ని ర్వహిస్తున్న రైతు వారోత్సవంలో భాగం గా రైతులకు వివిధ అంశాలపై అవ గాహన కల్పించే క్రమంలో మూడవ రోజైన బుధవారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్ రై తు వేదికలో జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించి న అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్య...