Nalgonda collecter bhagiratha jayanti : నల్లగొండకలెక్టర్ చంద్రశేఖర్ కీలకవ్యాఖ్య, పట్టుదలకు మారుపేరు భగీరథ మహర్షి

  Nalgonda collecter bhagiratha jayanti : ప్రజా దీవెన, నల్లగొండ: పట్టుదల కు మారుపేరు భగీరథ మహర్షి అని జి ల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ స మావేశ మందిరంలో భగీరథ మ హర్షి జయంతి ఉత్సవాల సంద ర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘ నం గా నివాళులర్పించారు. కఠోర దీక్ష, పట్టుదలతో గంగను దివి నుండి భువికి తీసుకువ చ్చి ప్రపంచాన్ని సస్యశ్యామలం చే సిన మహనీయుడని అన్నారు. ఆయన జీవితం ప్రతి...