Nalgonda collecter Chandrashekar Badugu : చంద్రశేఖర్ నల్లగొండ జిల్లా కలెక్టర్ సుడిగాలిపర్యటన, ప్రభుత్వసంస్థల తనిఖీతో పథకాలఅమలుపై క్షేత్రస్థాయి పరిశీలన

  Nalgonda collecter Chandrashekar Badugu : ప్రజా దీవెన, శాలిగౌరారం: నల్లగొం డ జిల్లా శాలిగౌరారం మండ లంలో జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ సుడిగాలి పర్యటన చేశారు. ప్రభు త్వ సంస్థల తనిఖీ చేస్తూ ప్రభుత్వ పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో సిబ్బందికి సూచనలు కూడా చేశా రు. ఉపాధి హామీ పనులు చేసే చోట కూలీలకు నీడతో పా టు, తాగు నీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జి ల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధి...