Nalgonda collecter Chandrashekar Badugu : బిగ్ బ్రేకింగ్, మానవత్వం ప్రదర్శించిన నల్లగొండ కలెక్టర్, రోడ్డుప్రమాదక్షతగాత్రునికి సహాయం

  Nalgonda collecter Chandrashekar Badugu: ప్రజా దీవెన, కనగల్: నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ సమయానుకూలంగా మానవత్వం ప్రదర్శించారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశిపురం వద్ద రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయ పడిన క్షతగాత్రునికి సత్వర వైద్య సేవ లు అదేవిధంగా రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కాకుండా కలెక్టర్ అ క్కడికక్కడే అధికారులను అప్రమత్తం చేశారు. కొండమల్లే ప ల్లి నుంచి నల్ల గొండకు ప్రయాణిస్తున్న వెళుతున్న జిల్లా కలె క్టర్ బి. చంద్రశేఖర్ రోడ్డు ప్రమాద ఘటనకు...