Nalgonda collecter humanity : బిగ్ బ్రేకింగ్, మానవత్వం ప్రదర్శించిన నల్లగొండ కలెక్టర్, రోడ్డుప్రమాద క్షతగాత్రునికి సహాయం

బిగ్ బ్రేకింగ్, మానవత్వం ప్రదర్శిం చిన నల్లగొండ కలెక్టర్, రోడ్డుప్రమాద క్షతగాత్రునికి సహాయం Nalgonda collecter humanity:  ప్రజా దీవెన, కనగల్: నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ సమయాను కూ లంగా మానవత్వం ప్రదర్శించారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశిపురం వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గా యపడిన క్షతగాత్రునికి సత్వర వైద్య సేవలు అదేవిధంగా రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కాకుండా కలెక్టర్ అక్కడికక్కడే అధికా రులను అప్రమత్తం చేశారు. కొండమల్లే ప ల్లి నుంచి నల్ల గొం డకు ప్రయాణిస్తున్న...