Nalgonda Collecter IlaTripathi : ప్రతిమహిళ చిత్తశుద్ధితో ముందుకె ళ్లేందుకు ప్రతినబూనాలి

  Nalgonda Collecter IlaTripathi : ప్రజా దీవెన మాడు గులపల్లి:మహిళలు చిత్తశుద్ధితో ముందుకె ళ్లాలని, మహిళ కోసం మహిళనే అండగా నిలబడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నా రు. మంగళవారం ఆమె మాడుగుల పల్లి మండలం పోరెడ్డి గూడెం లో మిర్యాలగూడ ఎ మ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి , ఎమ్మెల్సీ శంకర్ నాయక్ లతో కలిసి ఇందిర మ్మ ఇండ్ల గృహప్రవేశం కార్యక్రమా నికి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఇందిర మ్మ ఇల్లు పథకం...