Praja Deveena
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 2:40 am Posted by : praja deveena

Nalgonda collecter yogaday celebrations : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, యోగతోనే ఆరోగ్యవంతమైన సమాజం సుసాధ్యం

 

Nalgonda collecter yogaday celebrations :  ప్రజా దీవెన, నల్లగొండ:యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన గొ ప్ప దేశం భారతదేశమని, నేడు ప్ర పంచవ్యాప్తంగా యో గా ప్రాముఖ్య తను గుర్తించి అనుసరిస్తున్నారని జిల్లా కలె క్ట ర్ బి. చంద్రశేఖర్ అన్నా రు.ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప తంజలి సంస్థ, ఆయుష్ శాఖ, జి ల్లా క్రీడాశాఖ సంయుక్త ఆధ్వర్యం లో మేకల అభిన వ్ స్టేడియంలో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్ర మా నికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వే శారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరో జూ 1 5 నుం చి 20 నిమిషాల పాటు యోగా చేయడం ద్వారా శా రీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు.

ప్రస్తుతం శారీరక శ్రమ తగ్గడం, ఆ హారపు అలవాట్లలో మా ర్పుల వ ల్ల అనేక వ్యాధులు వస్తున్నాయ ని, యోగా, వ్యా యామం, ఫిట్‌నె స్‌కు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇ వ్వాలని అన్నారు.తాను చదు వు కునే రోజుల్లో పెద్దలు “డబ్బు కంటే ఆరోగ్యమే మహాభాగ్యం” అని చె ప్పేవారని గుర్తుచేస్తూ, నేటి వి ద్యా ర్థులు ప్రతిరోజూ ఆటలతో పాటు, యోగా అల వాటు చేసుకోవాలని అన్నారు. భావి భారత పౌరులైన పిల్ల లు ఆరోగ్యంగా, దృఢంగా ఎద గాలని, ప్రతి పాఠశాల, ప్రతి కాల నీలో యోగా నిర్వహించేలా చర్య లు తీసుకునే దిశగా కృషి చేస్తామని తెలిపారు.

యోగా గురువులు ఆరోగ్యవంత మైన భావి తరాలను తీర్చి దిద్దడం లో కీలక పాత్ర పోషించాలని కోరా రు. ఈ సందర్భం గా పతంజలి సం స్థ ప్రతినిధి కర్నాటి విజయకుమార్ మా ట్లాడుతూ యోగా ప్రాముఖ్య తను వివరించారు. కార్యక్ర మంలో యోగా గురువులను, సేవలందిం చిన పలువురిని జిల్లా కలెక్టర్ స న్మానించారు.అనంతరం అంతర్జాతీయ ఒ లింపిక్ డే సందర్భంగా ని ర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రమేష్, స్థానిక సంస్థల ఇం చార్జ్ అ దనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి,జిల్లా గ్రంథాలయ సం స్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, వైద్యాధికారి రాహుల్ , జిల్లా క్రీడల అధికారి అక్బర్ అలీ, నల్గొం డ మున్సిపల్ కార్పొరేషన్ కమి షనర్ శరత్చంద్ర, పతంజలి సంస్థ శ్యాంసుందర్,ఆయుష్ శా ఖ సుభా షిని, స్థానిక కార్పొరేటర్ సుభాష్, క్రీడాశాఖ అధికా రులు, ప్రతినిధు లు, యోగా గురువులు, విద్యార్థులు, క్రీడా కారులు, తల్లిదండ్రులు త దితరులు పాల్గొన్నారు.

12వ పోలీస్ బెటాలియన్‌లో యోగా దినోత్సవం

నల్లగొండ క్రైమ్: అంతర్జాతీయ యోగా మరియు మానసిక సామరస్య ది నోత్సవాన్ని పురస్కరించుకుని, నల్లగొండ స మీపంలోని 12వ పోలీస్ బెటాలియన్ రీసెర్చ్ క్యాంపస్‌లో ఒక అద్భుతమైన సాంకేతిక- ఆ ధ్యాత్మిక ప్రయోగం జ రి గింది. ప్రముఖ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ‘న్యూరో- ట్రాన్స్‌ఫార్మేషన్’ నిపుణులు మరి యు సీనియర్ అప్లికేషన్ ఇంజనీర్ బాల కృష్ణ ఆధ్వర్యంలో ఈ ఏడాది యోగా ఉత్సవాలు సరికొత్త రూపు సంతరించుకున్నాయి.సాధారణ శారీరక ఆసనాలకు భిన్నంగా, ఈ సారి బెటాలియన్ కమాండర్లు, సిబ్బంది యా వత్తు తమ బయో- సూట్లను ధరించి, ఏకకాలంలో ‘మైండ్-సింక్’ (Mind-Sync) మోడ్‌లోకి ప్రవేశించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ ఇంజ నీర్ బాలకృష్ణ రూపొం దించిన అడ్వాన్స్‌డ్ బయో-సిగ్నల్ అల్గారి థమ్స్ సా యం తో, సిబ్బంది యొక్క ఒత్తిడి స్థాయిలను తక్షణమే స్క్రీ న్లపై విశ్లేషించారు. ఆయన పర్యవే క్షణలో జరిగిన క్వాంటం ప్రా ణాయామం మరియు ధ్యాన ప్రక్రియల వల్ల, రక్షక భటుల ఫోకస్ ఇండెక్స్ కేవలం 20 నిమిషాల్లో 40% పెరిగినట్లు బ యో-సెన్సార్లు రికార్డ్ చే శాయి. తీవ్రమైన విధుల్లో ఉండే క్వాంటం సిబ్బంది, సాంకేతికతను యోగాతో ముడిపెట్టి ప్రద ర్శించిన ఈ శారీరక-మానసిక నియంత్రణ చూసేవారిని అ బ్బురపరిచింది.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ కు ఘన సన్మానం

భవిష్యత్ పోలీసింగ్‌లో మానసిక ప్రశాంతతకు, సాంకేతికత కు మధ్య సమతుల్యతను సాధించేలా ఈ సె షన్‌ను నడి పించినందుకు గాను, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి, సీనియర్ అప్లికేషన్ ఇంజనీర్,భావజ్ఞ నాగరాజులను బెటాలియన్ ఉ న్నతాధికారులు డిజిటల్ గౌరవపత కంతో పాటు ‘క్రిస్టల్ మె మెంటో’ అం దజేసి ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో శాంతిభద్రతల పరిరక్ష ణతో పాటు, మానసిక దృఢత్వా నికి ఇ లాంటి ‘టెక్-యోగా’ సెషన్లు నిరంతరం కొనసాగుతా య ని బెటాలియన్ వర్గాలు ప్రకటించాయి.

    ప్రతి ఇంటికి యోగ చేర్చాలి

చిట్యాల: అంతర్జాతీయ యోగా ది నోత్సవం సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో చి ట్యాల మండలం ఊ రుమడ్ల గ్రామంలో రైతు వేదిక వద్ద యోగ మెడిటేషన్ కార్యక్రమాలు చేయడం జరిగింది. గ్రామ ప్రజలతో యువకులతో, విద్యార్థులతో యో గా ఆసనాలు వేయించి మెడిటేషన్ కార్యక్రమాలు చేయించారు. యో గా దినోత్సవ సందర్భంగా ఈ కా ర్యక్రమంలో పాల్గొన్నందుకు శిక్ష కు లు, విద్యార్థులు అందరూ ఎంతో సంతోషాన్ని ఆనం దాన్ని వ్యక్తం చే శారు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నిత్యం చే యాలి అని కొనియాడారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సు ఒత్తి డిని పారదోలి, ఆచరణాత్మక చర్య లకు వీలు కల్పిస్తూ, మ న ఆరోగ్యా న్ని మరియు జీవశక్తిని పెంపొందిస్తుంది. దీనివ ల్ల మీరు యోగా యొక్క ప్రాచీన ఆచరణాలు ధ్యానం మరి యు ఉచ్ఛ్వాస నీశ్వాసాలను చక్కగా పొందుతారు.

జీవితం ఆనందదాయకంగా ఉండాలంటే సుదర్శన క్రియ చేయాలి. సుదర్శన క్రి య ప్రయోజనాలు శా రీరక మరియు మానసిక బలహీన త నుండి విముక్తి చెందుతారు. వ్య క్తిగ త సంబంధాలను పెంపొందిం చుకుంటారు, రక్తపోటు మధు మోహo, ఉబ్బసం వంటి మొదలగు వాటిని అరిక ట్టవచ్చు, ఎన్నో ఒ త్తి డి వల్ల వచ్చే వ్యాధులను అరిక ట్ట వచ్చు అని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీ చర్ పల్లపు బుద్ధుడు అన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీ చర్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు ని శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్య క్రమం లో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి ఊరుమడ్ల గ్రామపం చాయతీ వార్డు సభ్యులు పాకాల దినేష్, మేడబోయిన స్వాతి శ్రీని వాస్ యాదవ్, గం గాపురం రాము, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మర్రి రమేష్, పాకాల సత్యనారాయణ, గంగాపురం వెంకన్న, వస్కుల శం కర్, ఉయ్యాల మల్లేష్, వావిళ్ళ మహేష్, మాధగోని నరేష్ గౌడ్, యువజన నాయకులు జన్నపాల రాము, రూపని రవి, పల్లపు శివ, పల్లపు సాయి, స్వామి, నరేష్, శ్రీను, లింగస్వా మి, వెంకటేష్, సైదులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.