Nalgonda collecter yogaday celebrations : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, యోగతోనే ఆరోగ్యవంతమైన సమాజం సుసాధ్యం
Nalgonda collecter yogaday celebrations : ప్రజా దీవెన, నల్లగొండ:యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన గొ ప్ప దేశం భారతదేశమని, నేడు ప్ర పంచవ్యాప్తంగా యో గా ప్రాముఖ్య తను గుర్తించి అనుసరిస్తున్నారని జిల్లా కలె క్ట ర్ బి. చంద్రశేఖర్ అన్నా రు.ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప తంజలి సంస్థ, ఆయుష్ శాఖ, జి ల్లా క్రీడాశాఖ సంయుక్త ఆధ్వర్యం లో మేకల అభిన వ్ స్టేడియంలో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్ర మా నికి జిల్లా...