Praja Deveena
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 1:52 pm Posted by : praja deveena

Nalgonda Collector alert heavy rains : నల్లగొండ కలెక్టర్ అలెర్ట్, రానున్న మూడు, నాలుగు రోజులు అకాల వర్షాలు కురిసే అవకాశం

 

Nalgonda Collector alert heavy rains : ప్రజా దీవెన, నల్లగొండ: రానున్న మూడు, నాలుగు రోజులు అకాల వర్షా లు వచ్చే అవకాశం ఉన్నందు న కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధా న్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవా లని జిల్లా కలెక్ట ర్ బి. చంద్రశేఖర్ ధాన్యం సేకరణ అధికారు లు, కొనుగోలు కేంద్రాల ని ర్వాహకులను ఆదేశించారు. ఆది వారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అ కాల వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ధాన్యం సేకరణ పై సోమవా రం రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపా రుద ల శాఖ మంత్రి ఎన్. ఉత్తంకు మార్ రెడ్డి హైదరాబాద్ నుండి రా ష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్ర భాకర్, మరో మంత్రి వాకిటి శ్రీహరి లతో కలిసి జిల్లా కలెక్టర్లు, ధాన్యం సేకరణ సం బంధిత శాఖల అధికా రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు.

నల్గొండ జిల్లాలో ఆదివారం పెద్ద ఎ త్తున కురిసిన వర్షానికి ధాన్యం త డిసిన విషయాన్ని రాష్ట్ర పౌరసర ఫరాల శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ ను అడుగగా జిల్లా కలెక్టర్ బి. చం ద్ర శే ఖర్ సమాధానం ఇస్తూ ఆదివా రం సాయంత్రం 4.45-5 గం టల మధ్య గాలితో కూడుకున్న భారీ వర్షం వచ్చిందని, దీని కారణంగా జిల్లాలోని నల్గొండ, మిర్యాలగూడ, హాలియా త దితర ప్రాంతాలలో ఈ దురు గాలులతో కూడిన భారీ వ ర్షం కురిసిందని, కల్లాలలో ఉన్న ధాన్యంతో పాటు, కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడవకుండా రైతులు టార్పాలిన్లు కప్పుకున్నార ని, అయినప్పటికీ బలమైన ఈదు రు గాలుల కారణంగా టార్పాలిన్లు ఎగిరిపోయి దాన్యం తడిసిపోయి నట్లు తెలిపారు. ప్రస్తుతం తడిసిన ధాన్యం ఆరిపోయిందని ఆయన తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తూ ధాన్యం కొనుగోలు ను వేగవంతం చేయాలని, కొనుగో లు కేంద్రాలు, మిల్లుల వద్ద ఉన్న ధాన్యం తడవకుండా ముందు జా గ్రత్త చర్యలు తీసుకోవాలని, వా తావరణ శాఖ సూచనల ప్రకా రం రానున్న మూడు, నాలుగు రోజు లు అకాల వర్షాలు వ చ్చేందుకు అ వకాశం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని అం దరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. లారీల సమస్య లే కుం డా తగినన్ని లారీలు ఏర్పాటు చేయాలన్నారు.

 

వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైన వెంటనే రాష్ట్ర పౌరసరఫ రాలు, నీ టిపారుదల శాఖ మంత్రి ఉత్తంకు మార్ రెడ్డి మా ట్లాడుతూ వర్షాల వ ల్ల ధాన్యం తడవకుండా అప్రమ త్తంగా ఉండాలన్నారు. గత సా యంత్రం కురిసిన అకాల వర్షాల వ ల్ల రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో క ల్లాలలో ఉన్న ధాన్యంతో పాటు, కొ నుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడిసిపోయిం దని, రానున్న మూడు, నాలుగు రోజులు కూడా అకాల వర్షా లు పడే అవకాశాలు ఉన్నం దున ఇన్చార్జి మినిస్టర్లు, జిల్లా కలె క్టర్లు, పౌరసరఫరాల అధికారులు అప్రమత్తంగా ఉండి ధాన్యం తడ వకుండా చూసు కోవాలన్నారు. ధాన్యం సేకర ణకు సంబంధించి మేనె ల మొత్తం అత్యంత కీలకమైన మా సమని అందువల్ల పూర్తిక్రమంగా ఉండి ధాన్యం కొనుగోలు ను వేగ వంతం చేయాలని ఆదేశించారు.

గత రెండు సంవత్సరాలు రాష్ట్రం లో ధాన్యం సేకరణ స వ్యంగా సాగిందని, ఈ సంవత్సర కూడా అదే విధంగా నిర్వ హించాలని, జిల్లా క లెక్టర్లు ముందే వాతావరణ శాఖ నుండి వెదర్ రిపోర్ట్ తెప్పించుకొని ధాన్యం తడవకుండా సంసిద్ధం కా వాలని చెప్పారు. కొనుగోలు కేంద్రా లలో ఉన్న ధాన్యాన్ని ఎట్టి పరిస్థి తుల్లో సంరక్షించాల్సిన బాధ్యత జి ల్లా కలెక్టర్ లపై ఉందన్నారు. వీడి యో కాన్ఫరెన్స్ కు హాజరైన రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబం ధాల శాఖ మంత్రి పొం గులేటి శ్రీని వాస్ రెడ్డి మాట్లాడుతూ ఆదివారం తన నియో జకవర్గంలో సైతం పెద్ద ఎత్తున వర్షం రావడం జరిగిందని, దీ నివల్ల ధాన్యం తడిసిపోయిం ద ని, గడచి న రెండు సంవ త్సరాల తో పోలిస్తే ఈ సంవత్సరం అత్యధి కంగా ధాన్యం దిగుబడులు వచ్చాయని, దీనిదృష్టిలో ఉంచుకొని ట్రా న్స్పో ర్ట్ సమస్యలు రాకుండా చూ డాలని, గన్ని బ్యాగుల స మ స్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్లు సం బంధిత ఇంచార్జ్ మంత్రులతో ఎప్పటికప్పుడు సమీ క్షి స్తూ ధాన్యం కొనుగోలను వేగవం తం చేయాలని సూచించారు.

జిల్లా కలెక్టర్లు ధాన్యం కొనుగోలుపై పూర్తిస్థాయిలో దృష్టి సా రించాలని, గ్రామస్థాయిలో పంచాయతీ కార్య దర్శి మోదు లుకొని పై స్థాయి వర కు ధాన్యం కొనుగోలను పర్యవేక్షణ చేయాలని చెప్పారు.రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్ర భాకర్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సంక్షేమ శాఖ మంత్రి ఆడ్లూరు లక్ష్మణ్ కు మార్ మాట్లాడారు. జిల్లా నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రెవె న్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీని వా స్, డిఆర్ డిఓ శేఖర్ రెడ్డి, పౌరస ర ఫరాలు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, మార్కెటిoగ్ శాఖ ఏడి చాయదేవి తదిత రులు పాల్గొన్నారు.