Nalgonda Collector alert heavy rains : నల్లగొండ కలెక్టర్ అలెర్ట్, రానున్న మూడు, నాలుగు రోజులు అకాల వర్షాలు కురిసే అవకాశం

  Nalgonda Collector alert heavy rains : ప్రజా దీవెన, నల్లగొండ: రానున్న మూడు, నాలుగు రోజులు అకాల వర్షా లు వచ్చే అవకాశం ఉన్నందు న కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధా న్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవా లని జిల్లా కలెక్ట ర్ బి. చంద్రశేఖర్ ధాన్యం సేకరణ అధికారు లు, కొనుగోలు కేంద్రాల ని ర్వాహకులను ఆదేశించారు. ఆది వారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అ కాల వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ధాన్యం...