District Collector Badugu Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ అప్పీల్, సమన్వ యంతో 99 రోజుల కార్యచరణ ప్ర ణాళిక విజయవంతం చేయాలి 

District Collector Badugu Chandrasekhar :  ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజా ప్రతి నిధులు, అధికారులందరి సమ న్వయం, సహకారంతో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రో జుల కార్య చరణ ప్రణాళికను విజయవంతం చేయాలని జి ల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అప్పీల్ చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రంలోని లైన్ వాడ పట్టణ ప్రాథమిక ఆరో గ్య కేంద్రం లో స్పెషలిస్ట్ డాక్టర్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వై ద్య శిబిరాన్ని సందర్శించారు....