Nalgonda Collector B. Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ కీలక వ్యాఖ్య,ఏళ్ల తరబడి పెండింగ్ భూసమస్యల ప రిష్కారానికి శాశ్వత పరిష్కారం

--పదేళ్ళలో మారుమూల గిరిజన ప్రాంతమైన పొగిళ్లను సందర్శించి న న కలెక్టర్ --చందంపేట మండలం, పొగిళ్ల, కం బాలపల్లి భూ సమస్యల పరిష్కా రానికి తక్షణ చర్యలు --ఏప్రిల్ 15 నుండి పొగిళ్ల భూము ల సర్వేకు ప్రత్యేకసర్వేబృందాల ఏ ర్పాటుకు నిర్ణయం Nalgonda Collector B. Chandrasekhar : ప్రజా దీవెన నల్లగొండ: నల్లగొండ జిల్లా చందంపేట మండలం పొగిళ్ల ,కం బాలపల్లిలలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూ సమస్య ల పరిష్కారానికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసు...