Nalgonda Collector B. Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకంలో నమోదుకు అ వగాహన కల్పించoడి 

Nalgonda Collector B. Chandrasekhar : ప్రజా దీవెన నల్లగొండ: “ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజ న” పథకం కింద జిల్లా లో ఎక్కువ మంది లబ్ధిదారులు వి నియోగించుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్ అన్నారు.మంగళవారం ఆయన "ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజన" పథకంపై ప్రజల కు అవగాహన కల్పించేం దు కు ఉద్దేశించి ఏర్పాటుచేసిన ప్రచా ర రథాన్ని జిల్లా కలెక్టర్ కార్యాల యం వద్ద ఆయన మంగళవారం ప్రారంభించారు. కేంద్ర...