Nalgonda Collector Census Self Enumeration : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక అప్పీల్, జనగణన ప్రక్రియలో “స్వీ యగణన”విధానాన్ని సద్వినియో గపర్చుకోవాలి
Nalgonda Collector Census Self Enumeration: ప్ర జా దీవెన, నల్లగొండ: జనగణన- 2027 ప్రక్రియలో భాగంగా ప్రజల సౌ కర్యార్థం ప్రవేశపెట్టిన "స్వీయ గ ణన" (SelfEnu meration) విధానాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసు కోవాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ కోరారు. శనివారం జి ల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆయ న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలో స్వీయ గణన ప్రక్రియ 26ఏప్రి ల్ 2026 నుండి 10 మే 2026 వరకు నిర్వ హించడం జరుగుతుందని, జనగణనను...