Nalgonda Collector Chandra Shekhar: సీఎం సభాస్థలిని పరిశీలించిన కలె క్టర్, ఎస్పీ, అధికారులు

Nalgonda Collector Chandra Shekhar: ప్రజా దీవెన, కనగల్: ఈనెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ జిల్లా ప ర్యటనకు రానున్నందున పర్యట న ఏర్పాట్ల విషయమై గు రువారం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ,జిల్లా ఎస్పీ శరత్ చం ద్ర పవార్ లు సం బంధిత శాఖల అధికారులతో కలిసి న ల్గొండ జిల్లా కనగల్ సమీపం లో ఏర్పాట్లను పరిశీలించారు. కనగల్ వద్ద సుమారు 14,500 కోట్ల రూపాయలతోహ్యాం రో డ్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి శంకు స్థాపన చేయనున్న దృష్ట్యా,...