Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ కీలక ఆదేశాలు, పైపుల ద్వారా సహజ వాయువు సరఫరా విస్తరణ పనులను వేగవం తం చేయాలి 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ జిల్లాలో పైపుల ద్వారా సహజ వాయు వు (PNG) సరఫరా విస్తరణ పనులను వేగవంతం చే యా లని జిల్లా కలెక్టర్ బి. చంద్రశే ఖర్ ఆదేశించారు.దీనివల్ల వా ణిజ్య ఎల్‌పిజి (LPG)పై ఆధార పడడాన్ని తగ్గించేందుకు జిల్లా స్థాయి లో గ్యాస్ పంపిణీ విస్తరణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో పౌరసరఫరాలు,పరిశ్రమలు పంచాయత్ రాజ్, వి ద్యు త్ పోలీస్ శాఖల అధికారులతో ఈ...