Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీల్, ఈ నెల10 వరకు జిల్లాలోని ప్రతి ఒక్కరుస్వీయగణన చేసుకోండి 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: 2027 జ నగణన లో భాగంగా స్వీయగణన చే సుకునేందుకు ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం ఉంద ని, అందువల్ల జిల్లాలోని ప్రతి ఒక్కరు స్వీయ గణన చేసుకో వాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. స్వీయ జనగణనపై ప్రజ ల్లో అవగాహన కల్పించే నిమిత్తం శుక్రవా రం ముఖ్య ప్రణాళిక అధికారి, నల్గొండ మున్సిపల్ కార్పొరే షన్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన...