
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నీటి సం ర క్షణలో ప్రతి ఒక్కరూ భా గస్వాము లు కావాలని జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్ పిలుపునిచ్చారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, ప్రతి వర్షపు నీటి చుక్క ను సంరక్షించుకో వాలని అన్నారు.“జల్ సంచయ్ జన బాగి దారి” కార్యక్రమంలో భాగం గా నీటి సంరక్షణ చర్యలపై ప్రజ ల లో అవగాహన కల్పించేందుకు ఉ ద్దేశించి జిల్లా గ్రామీణ అభివృద్ధి శా ఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రచార రథాన్ని సోమవారం అయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వ ద్ద నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీ నివాస్ రెడ్డి తో కలిసి జం డా ఊపి ప్రారంభించారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జల సంరక్షణ పై ప్రజలు దృష్టి సారించాల్సిన అవసరం ఉం దన్నారు.ప్రజలలో ఈ వి షయమై అవగాహన కల్పించేందు కు గాను ఏర్పాటు చేసిన ప్రచార వాహనం జిల్లాలోని అన్ని గ్రామాల ను సందర్శిస్తుందని, తెలంగాణ సాంస్కృతి సారధి కళాకారుల ద్వా రా నీటి సంరక్షణ, నీటి పొదుపు ఉ న్న నీటి వనరులను ఎలా వినియో గించుకోవాలో వాటికి సంబంధిం చి న చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, నీటి సంరక్ష ణ చర్యల్లో భాగంగా కమ్యూనిటీ సోక్ పిట్లు, వ్య క్తిగత సోక్ పిట్లు, నీ టిని వృద్ధిపరిచేందుకు తోడ్పడే ఫామ్ పాండ్స్ ,నీటి సంరక్షణ కట్టడాల పై ఒక కార్యాచరణ ప్రణాళి క రూపొందించి ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. జిల్లాలోని ప్రజలందరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని, నీటి వనరు లను సంరక్షించుకోవా లని, నీటి సంరక్షణకు చర్యలు చేప ట్టాలని, నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములై సహ కరించాలని కోరారు.
నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లా డుతూ వర్షపు నీటిని సంరక్షించుకోవడం చాలా ముఖ్య మ ని, నీటిని పొదు పుగా వాడుకుంటే వచ్చే తరాల వారికి నీటి కొరత లేకుండా చూడవ చ్చని, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని, భావితరాలను దృష్టిలో ఉంచుకొని నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇల్లు ని ర్మించుకునే వారికి తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించుకునేలా చూస్తామని, నీటి సంరక్షణ చర్యల పై కార్పొరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన క ల్పించాలని కోరారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీని వాస్, గృహ నిర్మాణ శాఖ పిడి రా జ్ కుమార్, జిల్లా గ్రామీణ అభివృ ద్ధి అధికారి శేఖర్ రెడ్డి, డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు,స్థానిక కార్పొరేటర్ వున్న జ్ఞానే శ్వరి,కలెక్టర్ కార్యా ల య ఏ ఓ మోతిలాల్, డిఆర్డిఏ సి బ్బం ది, తెలంగాణ సాంస్కృతిక సా రథి కళాబృందం, తదితరు లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ జలసంరక్షణపై దృష్టి సారించాలి
మిర్యాలగూడ: రోజురోజుకు నోటి వనరులు ప్రమాదంలో ప డుతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని జ ల సంరక్షణపై ప్ర జలoదరు ఎవరికి వారు తమ వంతు బాధ్యతగా దృష్టి సా రించాల్సిన అవసరం ఉంద న్నారు. ప్రజలలో ఈ విష య మై అవగాహన కల్పించేందుకు గాను ఏర్పాటు చేసిన ప్రచా ర వాహనం మిర్యాలగూడ డివిజన్ ప్రాంతంలో అన్ని గ్రామా లను సందర్శిస్తుందని తెలిపారు.
తెలంగాణ సాంస్కృతి సారధి కళాకారుల ద్వారా నీటి సం రక్షణ, నీటి పొదుపు ఉన్న నీటి వనరులను ఎలా వినియో గించుకోవాలో వాటికి సంబంధించిన చర్యలపై ప్రజలకు అ వగాహన కల్పించడంతో పాటు, నీటి సంరక్షణ చర్యల్లో భా గంగా కమ్యూనిటీ సోక్ పిట్లు, వ్యక్తిగత సో క్ పిట్లు, నీటిని వృద్ధిపరిచేందుకు తోడ్పడే ఫామ్ పాండ్స్ ,నీటి సంరక్షణ కట్ట డాలపై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకు వె ళ్తున్నట్టు చెప్పారు.
జిల్లాలోని ప్రజలందరూ నీటిని పొ దుపుగా వాడుకోవాలని, నీటి వన రులను సంరక్షించుకోవాలని, నీటి సంరక్షణకు చ ర్యలు చేపట్టాలని, నీ టి సంరక్షణలో ప్రతి ఒక్కరు భాగ స్వా ములై సహకరించాలని కోరా రు. అంతకు ముందు పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా గ్రామీణా భి వృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, వేములపల్లి ఏపీఎం జానకి, సెర్ప్ ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు.






