Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అల్టి మేటం, మిల్లుల్లో ధాన్యం దిగుమ తిలో జాప్యంపై ఇక కఠినచర్యలు

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: జిల్లాలోని మిల్లుల వద్ద ధాన్యం దించుకోవ డంలో జాప్యం జరగకుండా కఠిన మైన చర్యలు తీసుకోవాలని జి ల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించా రు. దాన్యం సేకరణ, మొక్క జొన్న సేకరణ పై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రె డ్డి మంగళవారం హైదరా బాద్ నుండి మంత్రులు, రాష్ట్రస్థా యి సీనియర్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, సంబంధి త శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం...