Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, విద్యార్థులకు చదువుతో పాటు చేతివృత్తుల పట్ల అభిరుచి అవస రం
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ:విద్యార్థులు చదువుతో పాటు, కలలు, చేతివృ త్తు ల పట్ల అభిరుచి పెంపొందిం చుకోవాలని జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ చెప్పారు. ప్రజా పాలన- ప్ర గతి ప్రణాళిక 99 రో జుల కార్యా చరణ ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ ఆధ్వ ర్యంలో నిర్వహి స్తు న్న విద్యా వారోత్సవాలను పుర స్కరిం చుకొని శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ఆవరణలో విద్యా శాఖ ఆధ్వ ర్యంలో ఆర్ట్స్, క్రాఫ్ట్ ,కల్చర్ పై...