Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, విద్య మాత్రమే భవిష్య త్తుకు బలమైనపునాది 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, న ల్లగొండ: భవిష్యత్తు కు బలమైన పునాది విద్య అని నల్ల గొం డ జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖ ర్ అన్నారు.ప్రజా పాలన ప్రగ తి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్ర ణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాన్ని పురస్కరించుకొని ఆది వారం నల్గొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన విద్యా విజయో త్సవ కార్యక్రమానికి జిల్లా కలె క్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ...