Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, ప్రమాదాలు సమయంలో మనల్ని మనం రక్షించుకుంటూనే ఎదుటివారిని కాపాడాలి
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, చి ట్యాల: ప్రమాదాలు సంభవించినప్పుడు మనల్ని మనం ర క్షించుకుంటూనే ఎదుటివారి ని కాపాడాల్సిన అవసరం ఉం దని జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్ అ న్నారు. పరిశ్రమలలో ప్ర మాదాలు సంభవించినప్పుడు అత్యవసర ప్రతిస్పందన, సంసిద్ధత, వ్యవస్థలను బలోపేతం చేసే విషయమై జాతీయ విపత్తుల నిర్వహ ణ సంస్థ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సం స్థల ఆదేశాల మేరకు సోమవారం న ల్గొండ జిల్లా చిట్యాల మండలం పి ట్టంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని...