Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ఆదేశం,నూరుశాతం ధాన్యం కొను గోళ్ల ట్యాబ్ఎంట్రీలు పూర్తి చేయాలి
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ధాన్యం కొ నుగోలు ప్రక్రియలో ఎలాంటి నిర్ల క్ష్యం లేకుండా ట్యాబ్ ఎంట్రీలు పూ ర్తి చేయాలని నల్లగొండ జిల్లా క లె క్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం ఉదయా దిత్య భవన్ లో ట్యాబ్ ఎంట్రీ ఆపరేటర్లు, మిల్లర్లు, సంబంధి త అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయ న మాట్లాడుతూ ధాన్యం కొ నుగోలు చేసిన అనంతరం సం బంధిత వివరాలను ట్యాబ్ లో వెంటనే నమోదు చేసి,100 శాతం...