Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ జిల్లా కలెక్టర్ కీలక వ్యా ఖ్య,దేశంలో జనాభానే అన్నింటికీ ప్రామాణికం కానుంది 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: జనాభా అన్నింటికీ ప్రామాణికం కానుందని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య చేశారు.బుధవారం జి ల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మం దిరంలో 2027 జనగ ణనపై ఏర్పా టు చేసిన 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలె క్ట ర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డు తూ ఒక దేశానికి జనగణన అతి ముఖ్యమని, ముఖ్యంగా దేశ అభివృద్ధి జనాభాపైనే ఆధారపడి ఉంటుందని, ప్రజల కు అవసరమైన పథకాల...