Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, యువత స్వయం ఉపాధి కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణలు

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ : యువత స్వయం వారి కాళ్లపై వారు నిలబడేం దుకు ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి శిక్షణలకు ప్రాధాన్యత ఇ స్తున్నదని జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్ తెలిపారు. ప్రజా పా లన ప్ర గతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగం గా చేపట్టిన యువ జన వారోత్సవంలో యువతకు ప్ర భు త్వం విస్తృత అవకాశాలు క ల్పించిందన్నారు.శనివారం ఉ ద యాదిత్య భవన్ లో సీఎం కప్ క్రీడలలో విజయం సాధించి...