Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలి 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు, బాలి కల అభివృద్ధి కి సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రా వాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చా రు.ప్రజా పాలన ప్ర గ తి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగం గా సోమవారం నుం డి నిర్వహిస్తున్న మహిళా వారోత్స వా న్ని పురస్కరించుకుని మంగళ వారం నల్గొండ పట్టణంలోని రెడ్ క్రాస్ భవనంలో మహిళ శిశు, దివ్యాంగులు, వయోవృ ద్ధుల సంక్షే మ...