Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ఆదేశం, నెలాఖరులోగా మిర్యాలగూడ డబుల్ బెడ్‌రూమ్ పనులు పూర్తిచేయాలి 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, మిర్యాలగూడ: మి ర్యాలగూడ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పను లు ఈ నెలాఖరులోగా పూ ర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.గురువారం ఆ యన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి మిర్యాలగూడ పట్టణంలోని శ్రీనివాస్ న గర్ గుమస్తాల కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ను పరిశీలించారు. జూన్ 2 నాటికి డబుల్ బెడ్ రూమ్ ఇం డ్లకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందజే...