Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, జల్ సంచయ్ జల్ భాగీ దారిలో రెండవ స్థానంలో నల్లగొండ

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: “జల్ సంచ య్ జల్ భాగీదారి” కార్యక్రమంలో నల్గొండ జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలవడం పట్ల జిల్లా కలె క్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను అభినందించా రు.సోమవారం ప్రజా వాణి కార్యక్రమం సందర్భంగా ప్రజ ల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం ఆయన వివిధ అంశాలపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా “జల్ సంచాయ్ జన్ బాగిదారి” కార్యక్రమం కింద జిల్లాలో లక్ష ,5 0,0 00 పనులు నిర్వ హించాలని లక్ష్యంగా...