Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ఆదేశాలు, రోడ్లకు ఇరువైపులా చె ట్లకొమ్మలను వెంటనే తొలగించాలి
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లాలోని అన్ని రహదారుల కు ఇరువైపులా ఉండే చెట్ల కొమ్మలు, ము ళ్లపొదల వల్ల ప్రమాదాలు సంభవించకుండా వాటిని తొ ల గించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవా రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహిం చి న జిల్లా స్థాయి రహ దారి భద్రత కమిటీలో ఆయన మాట్లా డారు. రహదారుల పక్కన ఉండే చెట్ల కొమ్మలు రహదారు ల పైకి రావడం...