Nalgonda Collector Chandrasekhar : రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ జిల్లా రాకకు పగడ్బందీ ఏర్పాట్లు
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఆదివారం రాష్ట్ర ముఖ్య మం త్రి ఏ. రేవంత్ రెడ్డి జిల్లా పర్య టన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బి . చంద్రశేఖర్ ,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ లు మరోసా రి ఏర్పాట్లను పర్యవేక్షించారు. శని వారం వీరు రాష్ట్ర ము ఖ్యమంత్రి హాజరుకా ను న్న కనగల్, నల్గొండ ఎన్.జి. కళా శాల బహిరంగ సభ సంబంధించి కు ఏర్పాట్లను పరిశీలిం చారు. కన గల్...