Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ కీలక అప్పీల్, క పస్ కాంతి పథకం పత్తి విత్తనాల నుసద్వినియోగం చేసుకోవాలని
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: కపస్ కాంతి పథకంలో భాగంగా పంపిణీ చే స్తు న్న పత్తి విత్తనాలను జిల్లా రైతు లు సద్వినియోగం చేసు కో వాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. గురువారం అ యన నల్గొండ జిల్లా కట్టంగూరు రైతు వేదికలో ఏర్పాటుచే సిన పత్తి విత్తనాల ప్రద ర్శన పంపిణీ కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా హాజరై రైతులను ఉ ద్దే శించి మాట్లాడుతూ కపస్ కాం తి పథకంలో భాగంగా 19 ప్రముఖ...