Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక పిలుపు, మహిళలు స్వయం ఉపా ధితో ఆర్థికంగా బలోపేతమవ్వాలి 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ : అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మరియు తెలంగాణ మైనా రిటీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, మేయర్ ల చేతుల మీదుగా సోమవారం నల్గొండ ము న్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ఇందిరా మహిళా శక్తి పథకం కింద 40 రోజులపాటు కుట్టు మిష న్ శిక్షణ పూర్తి చేసుకున్న 56 మం ది మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ...