Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీల క వ్యాఖ్య, రైతుల దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారానికే “భూ ముల రీసర్వే”
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన శా లిగౌరారం: రైతుల దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారా నికే “భూముల రీసర్వే” కా ర్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా క లెక్టర్ బి. చంద్రశేఖర్ తెలి పారు.శుక్రవారం ఆయన నల్గొం డ జిల్లా శాలిగౌరారం మండలం వద్దిపాముల గ్రామంలో భూ రీ సర్వే పై ఏర్పాటు చేసిన గ్రామ సభ కు హాజరయ్యారు. గ్రా మంలో కొంతమంది రైతులు బాటలు, దారుల సమస్య , ప ట్టాలు లేకపోవడం భూమి ఉన్న కబ్జాలో లేకపో వడం...