Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీల క వ్యాఖ్య, మహిళలను పారిశ్రా మికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్ర భుత్వ లక్ష్యం

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: మహి ళ లు డ్రోన్ సాంకేతికతను అందిపు చ్చుకు ని స్వయం ఉపాధితో ఆర్థి కంగా ఎదిగి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా మారడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. బుధ వారం టిటిడిసి లో డీఆర్‌డీఏ– సెర్ప్ ఆధ్వర్యంలో, సీఎస్‌ఆర్ నిధులతో మీరా యి శిక్షణ సంస్థ ని ర్వహిస్తున్న నీలగిరి జిల్లా మహిళా కిసా న్ డ్రోన్ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సంద ర్శించారు. ఈ సందర్భంగా...