OpinionPoliticsక్రైంజాతీయంతెలంగాణసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ కీలక ఆదేశం, నిర్దేశించిన గడువులోగా రెండు జతల యూనిఫాంలు అందించా లి 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర ప్ర భుత్వ ఆదేశాల మేరకు నిర్దేశించిన గడువులోగా రెండు జతల యూనిఫాంను విద్యార్థు లకు అందించేందుకు చర్యలు తీ సు కోవాలని జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్ సంబంధిత శాఖల అధి కారులను ఆదేశించా రు. ఇందు కుగాను టైలర్ ల సంఖ్యను పెం చాలని డిఆర్డిఓ , మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ లను ఆదేశించారు. యూ నిఫార్మ్స్ కుట్టిన తర్వాత ప్రతిరోజు పోర్టల్ లో వివరాలు అప్డేట్ చే యాలని చెప్పారు.

శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాఠ శాల విద్యార్థుల యూనిఫామ్, ఎ ల్ నినో నే పత్యంలో పంటల మా ర్పిడి, ప్రత్యామ్నాయ పంటలు, విత్తనాల అం దుబాటు ,తదిత అంశాలపై జిల్లా కలెక్టర్లు, సంబం ధిత శా ఖల అధికారులతో హైద రాబాద్ నుండి వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికా రులతో ఇదే అంశాలపై జిల్లా కలెక్టర్ సమీ క్షించారు. జిల్లాలో ని అన్ని ప్రభు త్వ పాఠశాలలు, రెసిడెన్షియల్, కేజీబీవీ పా ఠశాలల విద్యార్థు లం దరికీ నిర్దేశించిన గడువులోగా రెండు జతల యూనిఫామ్స్ అందించేందుకు డీఈవో తో పాటు, డి ఆర్ డి ఓ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరిం చా లన్నారు. విద్యార్థులకు యూని ఫా ర్మ్స్ కుట్టించిన త ర్వాత ఆ యా పాఠశాలల వద్ద ఆల్టరేషన్ చేసేందుకు అవ సరమై న టైలర్ లను కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ చె ప్పా రు. యూనిఫామ్ కు సంబంధించి ఎప్పటికప్పుడు ని వేదిక ను సక్రమంగా అందించాలని ఆదేశించారు.

ఎల్ నినో వల్ల ఏర్పడిన వర్షాభా వ పరిస్థితుల దృష్ట్యా రైతు లు పంటల మార్పిడి, ప్రత్యమ్నాయ పంటలు వేసుకునే విధంగా వ్యవ సాయ శాఖ అధికారులు చర్య లు తీసుకో వాలని, ఇందులో భా గంగా అందుబాటులో ఉన్న ప్రత్యా మ్నాయ పంటల జాబితా పై రైతులకు అవగాహన కల్పిం చాలని వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ ను ఆదే శిం చారు. తక్షణమే ఏఈవోలు రైతులతో సమావేశాలు ఏర్పా టు చేసి వారి అభిప్రాయాలను తీసుకోవాలని, వరికి బదు లుగా వేసే ప్రత్యామ్నా య పంటలకు సంబంధించిన విత్తనా లను ప్రభుత్వం నుండి పొందేందుకు ఇండెంట్ సిద్ధం చే యాలని చెప్పారు .ప్రతి మం డ లంలో ప్రత్యామ్నాయ పం టల విత్తనాలను అందుబాటులో ఉంచాలని, ఈ విషయా లన్ని రైతు లకు స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు. అయితే ఆయా మండలాలలో అన్ని వెరైటీలకు సంబంధిం చిన విత్తనాలను సిద్ధంగా ఉంచేలా చర్యలు తీసుకోవా లని ఆదేశించారు.

ఎల్ నినో దృష్ట్యా ప్రతిరోజు వాతావరణ పరిస్థితుల పై రైతు లు, ప్రజలు, జిల్లా అధికారులు ప్రజల కు తెలిసే విధంగా స మాచారం అందించాలని సిపిఓ శ్రీనివాస్ నాయక్ ను ఆదే శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి 45 రోజులు ఒకసారి సర్పంచ్ ల తో మండల స్థాయిలో మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన స మావేశాలు నిర్వహించేలా చర్య లు తీసుకోవాలని జిల్లా పంచా యతీ అధికారి శంకరనాయక్ ను కలెక్టర్ ఆదేశించారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మా ట్లాడుతూ ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయాని కంటింజెం ట్ ప్రణాళికను తయారు చేయా లని ఆదేశించారు. పంట మార్పి డి, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని, వరి తో పాటు, 20 రకాల ఇతర పం టలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందన్న విష యాన్ని రైతులకు స్పష్టంగా తెలి యజేయాలని చెప్పారు.

పాఠశాల విద్యార్థుల యూనిఫా మ్స్ కు అత్యంత ప్రాధాన్య త ఇ వ్వాలని, రాష్ట్రప్రభుత్వం నిర్దేశిం చిన సమయంలో ప్ర తి విద్యార్థికి యూనిఫాం అందేలా చూడాల్సిన బాధ్యత జి ల్లా కలెక్టర్లపై ఉంద న్నారు. ఇందుకుగాను టైలర్ల సం ఖ్యను పెంచడంతోపాటు, యూనిఫామ్ నాణ్యతగా ఉండాలని, యూనిఫామ్ కుట్టడంలో ఎలాంటి తేడాలు లేకుండా చూసు కోవాలని చెప్పారు.కార్యదర్శులు సవ్యసాచి ఘోష్, దాన కి షోర్, ది వ్య దేవరాజన్ తదితరులు మాట్లాడారు. జిల్లా నుండి స్థానిక సం స్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రే మకరణ్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రె డ్డి, డీఈఓ సుశీందర్ రావు, తదితరు లు హాజరయ్యారు.

Related Articles

Back to top button