Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ కీలక ఆదేశం, నిర్దేశించిన గడువులోగా రెండు జతల యూనిఫాంలు అందించా లి
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర ప్ర భుత్వ ఆదేశాల మేరకు నిర్దేశించిన గడువులోగా రెండు జతల యూనిఫాంను విద్యార్థు లకు అందించేందుకు చర్యలు తీ సు కోవాలని జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్ సంబంధిత శాఖల అధి కారులను ఆదేశించా రు. ఇందు కుగాను టైలర్ ల సంఖ్యను పెం చాలని డిఆర్డిఓ , మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ లను ఆదేశించారు. యూ నిఫార్మ్స్ కుట్టిన తర్వాత ప్రతిరోజు పోర్టల్ లో వివరాలు అప్డేట్ చే యాలని...