Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీల కపిలుపు, చేనేత కళాకారులు ముద్ర రుణాలతో ఆర్థికంగా ఎద గాలి
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ:జిల్లాలోని చేనేత కళాకారులు కేంద్ర ప్రభు త్వం అందిస్తున్న ముద్ర రుణాల ను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధిని విస్తరించడం తో పాటు, ఆర్థికంగా మరిం త బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలు పునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జి ల్లా చేనేత కళాకా రులకు ముద్ర రుణాలపై నిర్వ హించిన అ వగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చేనేత రంగం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు...