Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీల క ఆదేశం, సీఎం రేవంత్ వరుణ యాగానికి పగడ్బందీ ఏర్పాట్లు
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నాగార్జున సాగర్: ఈ నెల 10న నాగార్జునసాగర్ స మీపం లోని విజయ విహార్ వద్ద నిర్వహించనున్న వరుణ యా గా నికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హాజరుకాను న్నార న్న ప్రాథమిక సమాచారం మేరకు ఏ ర్పాట్ల విషయమై న ల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ శుక్రవారం నాగర్జున సా గర్ సమీపంలోని వి జయ విహార్ ను సందర్శించారు. వరు ణయాగం నిర్వహించే యా గస్థలి, ప్రవచన శాల...