Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అ ప్పీల్, అన్నదాతలు వరివేసి ఆ గంకాకండి 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, తిప్పర్తి: ఈ ఖరీఫ్ సీజన్ సమయం ముగిసినందున జిల్లా లోని రైతులు ఎట్టి పరిస్థితు లలో వరి వేయవద్దని, వరి వేస్తే నష్టపోవాల్సి వస్తుందని జిల్లా క లెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నా రు. వ్యవసాయ అధికారులు మరో సారి క్షేత్రస్థాయిలో ప్రతి రైతు పొలం వద్దకు వెళ్లి రైతులు వరివేయకుండా అవగాహ న కల్పించాలన్నారు. వరి పంట వేసేందుకు పెట్టే పెట్టుబడి, నీటి లభ్యత, వర్షాలు, భూగర్భ జలాలు, కూ లీల పెట్టుబడి అన్నింటిని...