Nalgonda Collector Chandrasekhar : నూతన సాంకేతికతతో వ్యవసా యంలో రైతుకు అధిక ఆదాయం
--నల్గొండ జిల్లా పట్టు పురుగుల పెంపకానికి అంతా అనుకూలం --రైతులు పట్టుపురుగుల పెంపకం పైదృష్టి సారించాలి -- నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్ర శేఖర్ పిలుపు Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీ వెన, నల్లగొండ: పంటమా ర్పిడిలో భాగంగా రైతులు పట్టుపు రు గుల పెంపకంపై దృష్టి సారిస్తే అధిక లాభాలు పొందవచ్చ ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. బుధవారం అయ న నల్గొండ జిల్లా కనగల్ మండలం నరసింహపురంలో రైతు పుండరీకం సాగు చేస్తున్న పట్టుపురుగుల...