Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు పార్టీలు సహకరించాలి
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో న మో దు కావాలన్నదే ఎన్నికల సం ఘం ఉద్దేశమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ అన్నారు. కేంద్ర ఎన్ని కల సంఘం త్వరలో చేపట్టనున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమానికి గుర్తింపు పొందిన అ న్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆపిల్ చేశా రు. బుధవారం తన చాంబర్లో ఓట రు జాబితా ప్రత్యేక...