Nalgonda Collector Chandrasekhar : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో ఉగాది రోజు ఇందిరమ్మ గృహప్రవేశాలు, పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవె న, చిట్యాల: నల్లగొండ జిల్లాలో ఉగాది పండుగ రోజున రా ష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల గృ హప్ర వేశాలు లబ్ధిదారుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరి గాయి. పరాభవనామ ఉగాది పర్వదినాన నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశే ఖర్,నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరే శంల సమక్షంలో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేశారు. గురు వారం నకిరేకల్ నియోజకవర్గం, చిట్యాల మండలం, గుండ్రం పల్లి, పెదకాపర్తి గ్రామాలలో పరాభవ నామ సంవత్సర ఉగా...