Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అల్టి మేటం, ఏప్రిల్ ఒకటి నుండి ఈ-ఆ ఫీస్ తో మాత్రమే ఫైళ్లను నిర్వహిం చాలి
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఏప్రిల్ ఒకటి నుండి ఈ- ఆఫీస్ ద్వారా మాత్రమే ఫైళ్లను ని ర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. ఈ- ఆఫీస్ ద్వారా ఫైళ్ళ నిర్వహ ణ విషయమై ఇదివరకే జిల్లా అధికారులు, వారి సిబ్బందికి శిక్షణఇచ్చినట్లు ఆయన చెప్పారు. అందువల్ల జిల్లా అధికా రులందరూ ఈ- ఆఫీస్ ద్వారా మా త్రమే ఫైళ్ళ నిర్వహణకు సంసిద్ధం కావాలని ఆయన కోరారు. సోమ వారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల...